Artist: Anirudh Ravichander, Sid Sriram
Lyrics of Artist: Anirudh Ravichander, Sid Sriram
Lyrics of Artist: Anirudh Ravichander, Sid Sriram
[Lyric] Ninnu Chuse Anandamlo (Anirudh Ravichander, Sid Sriram)
కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో కల దేనికో తెలుసుకోక ముందు అపుడే ఇదేమి తలపో నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతు ఉందే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో అణువణువున ఒణుకు రేగినది కనబడదది కనులకే అడుగడుగున...Learn MorepopAnirudh Ravichander, Sid Sriram