Song: Chanchalguda Jail Lo
Artist:  Yogi Sekar
Year: 2021
Viewed: 25 - Published at: 3 years ago

చంచల్ గుడా జైలు లో
చిలకాలయీ చిక్కారు
పాలకమీధికెక్కిందయో సంఖ్య
సుక్కలంధుకోని రెక్కలు విప్పి
తురుమంతు ఎగిరారు
వీల్లా గచ్చారామే గుంజీ తంతే
బొక్కలో పద్దారు

యే నిమిషానికి ఎమి జారుగునో
పాటాకు అర్ధమే థెలిసోచెనే
వెన్నా సన్నగా నోటితో మన్ను బుక్కిస్తైర్
ఎమి గానున్నధో ఎండో రాథా
రంగు రంగుల పాల పొంగుల
మస్తు మస్తు కలలు కాంటే
సిట్టి గుండేకే చెప్పకుండనే ఆషా పుట్టేనే

నీల్లాలో సల్లగా బాతికేటి
చేపనే ఒడుకే ఎస్తేర్
యమ థామస్ బడితిరే
ఇంతిన్న పుల్లా థీసి
అటు పేటనోనికి
నేతి మీధ బండ పెట్టి ఉరికిస్థుండ్రే
ఆరే మరాజు తీరే ఉన్నోన్నీ
యే రంధీ లెనోన్నీ
బతుకాగం చెసింద్రే
ఓ బాంధల తోసింద్రే
అర్రే బీటా మీరు ఎడి పత్తినా
ఆది సర్వ నాషనం
ఇధి ధైవ శసనం
ఇంటల ఉన్నన్నినాలు
విలువా థెలువలేదురో

కర్మ కాలిపోయినింకా కాథే మరేరో
ఖైదీ బటలు, రౌడీ ముఠా లు
నాలుగు గోదాలే నీ దోస్తులయెరో
అవ్వా పయెరో, బువ్వా పాయెరో
పోరితోటి లవ్ యే పాయే
ముద్దుగున్న మీ లైఫ్-యు అంధమే పాగిలి పాయెరో

( Yogi Sekar )
www.ChordsAZ.com

TAGS :