Song: Daakko Daakko Meka
Artist:  Sivam
Year: 2021
Viewed: 51 - Published at: 4 years ago

[Verse 1]
వెలుతురు తింతడి ఆకు (వెలుతురు తింతడి ఆకు)
ఆకు-ను తింతడి మేక (ఆకు-ను తింతడి మేక)
మేక-ను తింతడి పులి (మేక-ను తింతడి పులి)
ఇధి కద-రా ఆకాలి (ఇధి కద-రా ఆకాలి)
పులి-నే తింటది చావు
చావు-ను తింటది కాలం
కాలాన్ని తింటది ఖాళీ
ఇధి మహా ఆకాలీ
వేట-ఆదేధి ఒకటి
పరేగేదేది ఇంకొకటి
దొరికింద ఇది శస్తది
దొరకక్-పోతే అధి శస్తది

[Chorus 1]
ఒక జీవికి ఆకలేసిందా
ఇంకో జీవికి ఆయువు మూ-ఇందే
హే దాక్కో డాక్కో మేకా
పులొచ్చి కొరుకుద్ది పీక
హుయ్!
[Verse 2]
చాప-కు పురుగు యేరా
పిట్ట-కి నూకలు యేరా
కుక్క-కు మాంసం ముక్క యేరా
మనుసు-లందరికి బ్రతుకే ఏరా
గంగమ్మ తల్లి జాతర
కొల్లు పోటేళ్ల కొఠారా
కత్తి-కి నెత్తు-తి పుత్త-రా
దేవత-కైనా తప్పదు యేరా
ఇధి లోకం తాళ రాత-రా
యేమరపాటు-గా ఉన్నావా
యేరా-కే చిక్కేస్తావు
యేరా-నే మింగే ఆకల్-ఉంటే-నే
ఇక్కడ బ్రతికి-ఉంటావు
హా!

[Chorus 2]
కాలే-కడుపు కుడదు-రో నీతి న్యాయం బలం ఉన్నాది-రా ఇక్కడ ఇష్ట రాజ్యం హే దాక్కో దక్కో మేక
పులోచ్చి కొరుకుద్ధి పీక హుయీ!

[Verse 3]
అదితే పుట్టదు అరువు
బ్రతిమాలితే బ్రతుకే బరువు
కొట్టరా ఉండదు కరువు
దేవుడి-కైనా దెబ్బే గురువు
తన్నులు చేసె మేలు
తమ్ముడు కూడా సెయ్యడు
గూఢులు సెప్పే పట్టం
బుద్దుడు కూడా సెప్పాడు
ఆహే!

( Sivam )
www.ChordsAZ.com

TAGS :